Showing posts with label Dialogues of Mahesh babu in business man. Show all posts
Showing posts with label Dialogues of Mahesh babu in business man. Show all posts

Thursday, 22 December 2011

Mahesh Babu dialogues in Business Man Movie



 Mahesh Babu dialogues in Business Man 


1. ముందు మనీ గురించి మాట్లాడుతా, తర్వాత డీల్ గురించి మాట్లాడుతా....
2. నాతో డీల్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ రైట్ కాదురా చూసుకోవాల్సింది..చేతిలో గన్ ఉందో లేదో చూసుకోవాలి...
3. యుద్దం చేయడానికి భయపడేవాడే ధర్మం గురించి మాట్లాడతాడు
4. ఎవరు ఏకీభవించినా, లేకపోయినా నాకు నచ్చింది..అంతే
5. ఎవడ్రా నా బిజినెస్ స్టైల్ గురించి మాట్లాడే మగాడు, నా బిజినెస్ స్టైలే అంతే....
6. విసిటింగ్ కార్డ్ ఇవ్వడానికి నేను చేసేది ఏమైనా కార్పొరేట్ జాబ్ రా...కావాలంటే చెప్పు రెండు బుల్లెట్స్ నీ బాడీలోకి ఇస్తా..ఉంచుకో...